KKD: లేబర్ కోడ్లను రద్దు చేయాలని CITU నేతలు డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుంచి 3 వరకు ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. CITU నేత నక్కెళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తుని కొండవారిపేటలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. నెలకు రూ.42 వేల కనీస వేతనం ఇవ్వాలని, స్కీం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఢిల్లీ ముట్టడిని జయప్రదం చేయాలి'


