KKD: పిఠాపురం మండల పరిషత్ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించేందుకు చర్చల ద్వారా సర్దుబాటు జరిగినట్లు సమాచారం. ఐదేళ్ల MPP పదవీకాలాన్ని రెండుగా విభజించి, ఇద్దరు ఆశావాహులకు చెరో రెండున్నరేళ్ల పాటు అవకాశం కల్పించేలా పంపకాలు జరిగినట్లు తెలుస్తోంది. రాపర్తి MPTC అమరేశ్వరరావు, విరవాడ MPTC రామిశెట్టి గంగా పార్వతి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురం MPP పీఠం.. కుదిరిన ఒప్పందం


