E.G: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 23న రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి పారా క్రీడల ఎంపిక పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమ పోస్టర్ను కలెక్టర్ కీర్తి చేకూరి పోస్టర్ గురువారం ఆవిష్కరించారు. 13 ఏళ్లు పైబడిన దివ్యాంగులు పాల్గొనవచ్చు. ఎంపికైన వారు డిసెంబర్ 1,2 తేదీల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో పారా క్రీడల ఎంపిక పోటీలు


