హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం

అన్నమయ్య: మండల పరిషత్ ఎన్నికల్లో అధికార కూటమి హవా స్పష్టంగా కనిపించింది. 20 స్థానాల్లో టీడీపీ మండలాధ్యక్ష, 18 చోట్ల మండల ఉపాధ్యక్ష స్థానాలు దక్కించుకుంది. పుంగనూరు, పీటీఎం మండలాల్లో జనసేనకు మండల ఉపాధ్యక్ష స్థానాలను కేటాయించారు. నాలుగుచోట్ల మాత్రమే వైసీపీ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. 24 మందిలో 15 మంది మహిళలే ఉన్నారు.