హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుష్కర ఘాట్ల పనులు త్వరగా పూర్తి చేయాలి'

E.G: గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ కీర్తి గురువారం అధికారులను ఆదేశించారు. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ కోటిలింగాల రేవు ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు.