NTR: విజయవాడ సెంట్రల్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో సిబ్బంది మధ్య వ్యక్తిగత సంబంధాలపై వివాదాలు నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ స్టేషన్‌లో రైటర్, మహిళా ఎస్‌ఐ మధ్య, మరో స్టేషన్‌లో కానిస్టేబుల్, మహిళా ఎస్‌ఐ మధ్య సంబంధాలపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పోలీసు స్టేషన్లలోనే అక్రమసంబంధాలు..!


