NDL: నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి... శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని బహిరంగ సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే


