కోనసీమ: నెల్లూరులో అక్టోబర్ 13న అదృశ్యమైన అస్సాం రాష్ట్రం లక్కీపూర్ జిల్లాకు చెందిన నూర్ ఇస్లాం 36 రోజుల తర్వాత అల్లవరం మండలం ఓడలరేవులో దొరికారు. గురువారం రాత్రి మరిడమ్మ సెంటర్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని ముగ్గురు స్థానిక యువకులు గుర్తించారు. వివరాలు సేకరించి పోలీసుల సహకారంతో బంధువులకు సమాచారం ఇచ్చి స్వగ్రామానికి పంపించారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తి మిస్సింగ్.. 36రోజులు తర్వాత లభ్యం


