AKP: బీసీ మహిళలకు కేటాయించిన అనకాపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి జనసేనకు దక్కింది. ఆ పార్టీ నుంచి పరవాడ జడ్పీటీసీ మోటూరు నాగమణి పేరును జనసేన ఖరారు తెలిసింది. జిల్లాలో జనసేన 5 జడ్పీటీసీలను గెలుచుకుంది. వైస్ ఛైర్మన్ మునగపాక జడ్పీటీసీ పెంటకోట స్వాతి పేరును టీడీపీ ఖరారు చేసింది. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఎన్నిక జరగనుంది.
ఆంధ్రప్రదేశ్
అనకాపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌గా నాగమణి?


