హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నాయకుడు మృతి

NDL: బనగానపల్లెలో  విషాదం నెలకొంది. పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఆది హుస్సేన్ రెడ్డి ఇవాళ తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరమ్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి  తెలిపారు.