చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థిగా పూతలపట్టు మండలానికి చెందిన శైలజా తేజోమూర్తిని టీడీపీ ప్రకటించింది. పూతలపట్టు జడ్పీటీసీ సభ్యురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ చిత్తూరులో జడ్పీటీసీ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆమెను ఎన్నుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు ZP ఛైర్పర్సన్గా శైలజ


