కోనసీమ: ప్రజలకు అందుబాటులో ఉంటూ అమలాపురం పట్టణ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయాలని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు సూచించారు. అమలాపురం మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్ గురువారం కాకినాడలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఛైర్మన్ శ్రీధరు ఎంపీ సతీష్ బాబు ఘనంగా సత్కరించారు. కోనసీమ జిల్లా పరిశీలకుడిగా కూటమి విజయానికి సతీశ్ కీలక పాత్ర పోషించారని శ్రీధర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'గెలుపు లో ఎంపీ సానా కీలక పాత్ర పోషించారు'


