హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలను సందర్శించిన పి.ఓ

PPM: మన్యం జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్. వైశాలి గురువారం జియ్యమ్మవలస మండలం రావాడ రాభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా తరగతి గదులను,విద్యార్ధుల వసతి గృహాలు, వంటశాల తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్ణులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.ఆనంతరం విద్యార్ధులతో ఆమె నేరుగా మాట్లాడారు.