హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛైర్‌పర్సన్‌ పదవికి నలుగురి పోటీ

VZM: రాజాం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు గురువారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. YCP తరఫున పాలవలస పద్మావతి( ఫ్యాను), జనసేన తరఫున సౌజన్యలత(గాజుగ్లాసు), స్వతంత్ర అభ్యర్థిగా భూపతి రమణమ్మ(కప్పు-సాసరు) BSP తరఫున బెవర రోజీ నాయుడు(ఏనుగు) పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.