E.G: రాజమండ్రి నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రంతో ముగిసినట్లు అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. మేయర్ స్థానానికి 25 నామినేషన్లు రాగా పరిశీలనలో ముగ్గురు అభ్యర్థిత్వం చెల్లలేదు. 6 డూప్లికేట్ పత్రాలు పోగా ముగ్గురు ఉపసంహరించుకోవడంతో 13 మంది పోటీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ బరిలో 13 మంది అభ్యర్థులు పోటీ


