E.G: కోరుకొండ మండలం నరసాపురం గ్రామ శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆలహాసింగర్ పేటకు చెందిన బాల గంగాధర్ (27) మృతి చెందగా, అతని స్నేహితుడు దోమ శివకుమారు గాయాలయ్యాయి. అతివేగంతో వెళ్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఆంధ్రప్రదేశ్
చెట్టును ఢీకొట్టిన బైక్.. యువకుడి మృతి


