కోనసీమ: ఉప్పలగుప్తం మండలంలో జనసేన నాయకుల తాజా నిర్ణయంలో కలకలం రేపుతోంది. చల్లపల్లి-2 ఇండిపెండెంట్ ఎంపీటీసీ ఇసుకపట్ల భానుప్రియకు జిల్లా పార్లమెంట్ కో-ఆర్డినేటర్ నాగసతీష్ గురువారం పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. రెబల్ అభ్యర్థులను పార్టీలో చేర్చుకోకూడదన్న నిబంధనను ఉల్లంఘించారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో చేరిన ఎంపీటీసీ..... కూటమిలో చిచ్చు


