NTR: లైన్ల మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 8 నుంచి 12 వరకు వివిధ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ రవికిశోర్ తెలిపారు. చల్లపల్లివారివీధి, జీఎస్ రాజు, రాణాప్రతాప్, కొమ్మువారి, బ్రహ్మయ్య పంతులు, సుమానంవారి, జనార్ధనరావు, పాపరాజు, కనకరాజు, కావూరి, నర్రావారి వీధులు, అమలీ స్కూల్, మారుతీ వ్యాయామశాల, భగత్సింగ్ రోడ్డు ప్రాంతాల్లో కరెంటు ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


