KDP: గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి గురువారం 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో మొత్తం 2.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్లు ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. అదనంగా మరో 20 క్యూసెక్కుల నీటిని కూడా వదులుతున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మైలవరం జలాశయానికి నీటి విడుదల


