హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణాలు రద్దు చేసుకోండి: డీఎస్పీ

SKLM: అక్వాన్ తుఫాన్ కారణంగా భువనేశ్వర్ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులు, సరకు రవాణా వాహనదారులు శుక్రవారం తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కాశీబుగ్గ DSP రమణ గురువారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రయాణంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలలో ఆశ్రయం పొందాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు.