హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవం దిశగా బీకే పల్లి పంచాయతీ!

AKP: కోటవురట్ల మండలంలో బీకే పల్లి పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ చేసిన పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీకి చెందిన పెదపూడి లోవరాజు శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. అలాగే చౌడువాడ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక కూడా ఏకగ్రీవం కానున్నట్లు తెలిసింది. మరో రెండు పంచాయతీలు టీడీపీకి అనుకూలంగా ఏకగ్రీవం కానున్నాయి.