VZM: జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్-ఛైర్ పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ఈనెల 20వ తేదీన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి, జెడ్పీ ప్రత్యేక అధికారి రాంసుందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీల సభ్యుల ప్రమాణ స్వీకారం శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరుగుతుదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారం: కలెక్టర్


