హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు

WG: జిల్లాలోని 9 మండలాల్లో (పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, ఆకివీడు, భీమవరం, కాళ్ల, పాలకోడేరు, ఉండి, వీరవాసరం) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల, 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 27న ఉపసంహరణ ఉంటుందన్నారు. డిసెంబర్ 2న ఎన్నికలు జరిపి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు.