హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి: జేసీ

VSP: జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూములను త్వరగా సేకరించి సంస్థలకు అప్పగించాలని జేసీ విద్యాధరి అధికారులను ఆదేశించారు. రైతులతో చర్చించి పరిహారం త్వరగా చెల్లించాలని, భూసేకరణ, 22ఏ దరఖాస్తులు, ఆన్‌లైన్ సేవల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టరేట్ సమీక్షలో సూచించారు.