హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛలో ఢిల్లీ ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

PPM: వచ్చే నెల 12న దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగనున్న ఛలో ఢిల్లీ ర్యాలీలో జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పాల్గొనాలని APNGO జిల్లా అధ్యక్షుడు కిషోర్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్దానిక NGO హోమ్‌లో ర్యాలీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. OPS పునరుద్ధరణ,ఖాళీ పోస్టుల భర్తి పెండింగ్‌ DAవిడుదల డిమాండ్ల సాధనకై ర్యాలీ అన్నార.