PPM: ఈ నెల 26, 29 మరియూ వచ్చే నెల 2న పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని దుకాణాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఆర్. వైశాలి గురువారం తెలిపారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు తప్పనిసరిగా ఈ నిబంధన అమలు చేయాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగులకు కలెక్టర్ గుడ్‌న్యూస్


