NLR: పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రెండో రోజు 14 మండలాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 718 సర్పంచ్ స్థానాలకు, 1,842 వార్డు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
రెండో విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు!


