పల్నాడు జిల్లాలో గురువారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల పరోక్ష ఎన్నికల్లో 26 మండలాల ఎంపీపీ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఉపాధ్యక్ష స్థానాల్లో 19 చోట్ల టీడీపీ, 4 చోట్ల జనసేన, 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సభ్యులు హాజరుకాకపోవడంతో రొంపిచర్ల, వినుకొండ మండలాల్లో MPP, వైస్ MPP ఎన్నికలను, అచ్చంపేటలో ఉపాధ్యక్ష ఎన్నికను నేటికి వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్
పల్నాడులో 26 ఎంపీపీ పీఠాలు టీడీపీ కైవసం


