NLR: విడవలూరు మండలంలో టీడీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఊటుకూరు పెద్దపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దపాళెం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పంచాయతీ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విడవలూరులో టీడీపీలోకి చేరికలు


