బాపట్ల మున్సిపాలిటీ పరిధిలోని 44 వార్డుల ఎన్నికలకు సంబంధించి తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, బీఎస్పీ అభ్యర్థులతో పాటు పలువురు స్వతంత్రులు బరిలో నిలవడంతో ఎన్నికల సమరం వేడెక్కింది.
ఆంధ్రప్రదేశ్
44 వార్డుల తుది అభ్యర్థుల జాబితా విడుదల


