ATP: జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) ఛైర్మన్ అభ్యర్థిగా గంజే నాగరాజు పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గార్లదిన్నె జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందిన ఆయన శుక్రవారం జడ్పీ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా గంజే నాగరాజు


