VSP: సీనియర్ మహిళలు, పురుషుల జిల్లా సాఫ్ట్బాల్ జట్ల ఎంపికలు ఈనెల 22న బోయపాలెం ఈస్ట్రన్ విశాఖ స్కూల్ ప్రాంగణంలో జరుగుతాయని ఎన్.సూర్య తెలిపారు. క్రీడాకారులు ఆధార్, పుట్టిన తేదీ ధ్రువీకరణ, పదో తరగతి మెమో, రెండు ఫొటోలతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. ఎంపికైన జట్లు డిసెంబరు 12-14న చిత్తూరులో రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాయి. వివరాలకు 9885659016 సంప్రదించాలి.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 22న జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు ఎంపికలు


