PLD: తనను మున్సిపల్ ఛైర్మన్‌గా గెలిపిస్తే పట్టణంలోని సమస్యలను పరిష్కరిస్తారని వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి ఖాజావలి పేర్కొన్నారు. పట్టణంలో రోజుకు రెండు పూటలా మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుధ్యం మెరుగుపడటం, ట్రాఫిక్ సమస్య పరిష్కారం, రోడ్ల వెడల్పుపై దృష్టి ,నగర సరిహద్దులు పెరగడంతో అవసరమైతే పారిశుధ్య సిబ్బందిని పెంచి స్వచ్ఛ నరసారావుపేటగా తీర్చిదిద్దుతానన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'నరసరావుపేట పట్టణ సమస్యలు పరిష్కరిస్తా'


