SKLM: డిగ్రీలో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను ఉన్నత విద్యా శాఖ ప్రకటించిందని ప్రిన్సిపల్ ఎన్.ఎస్.ఎన్.స్వామి తెలిపారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న ఎంపిక జాబితా ప్రకటిస్తామన్నారు. 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 26, 27న ఫీజు చెల్లింపు, డిసెంబరు 4న తుది జాబితా విడుదల చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల


