PLD: నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన పుచ్చకాయల రమాదేవి తొలి జడ్పీ ఛైర్మన్ ఎన్నిక కావడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు చొరవతో సామాన్య కార్యకర్తకు ఉన్నత పదవి దక్కిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు టీడీపీలో తగిన గుర్తింపు ఉంటుందని ఈ నిర్ణయం నిరూపించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
సామాన్య కార్యకర్తకు పల్నాడు జడ్పీ ఛైర్మన్


