ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ట్రైనీ అసిస్టెంట్ లోకో పైలట్లకు నాలుగు రోజుల పాటు ధ్యానం, శ్వాసక్రియ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సహకారంతో SCoRWWO ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి 19 వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఒత్తిడి తగ్గించి ఏకాగ్రత పెంచే లక్ష్యంతో నిర్వహించిన శిబిరంలో 49 మంది ట్రైనీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లోకో పైలట్లకు 4 రోజుల ధ్యాన శిక్షణా శిబిరం


