హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సమక్షంలో టీడీపీలో చేరిక

SS: పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం బీచిగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు బాలాజీ ఆధ్వర్యంలో సుమారు 15 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయని ఆమె పేర్కొన్నారు.