SS: జిల్లా ప్రజా పరిషత్ (జడ్పీ) ఛైర్మన్ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నల్లచెరువు జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొందిన పరిటాల శ్రీరామ్ శుక్రవారం జడ్పీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కూటమి పొత్తులో భాగంగా జడ్పీ వైస్ ఛైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జడ్పీ ఛైర్మన్గా పరిటాల శ్రీరామ్


