హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అల్లూరి జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పాడేరు, అరకువేలి, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని 91 సర్పంచ్, 880 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. డిశంబరు 2న పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడతలో ఇప్పటికే 3, రెండో ఇప్పటికే 4 మండలాల్లో ప్రక్రియ ప్రారంభమైంది.