GNTR: కూటమి ప్రభుత్వం జడ్పీ చైర్ పర్సన్, జడ్పీ వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. గుంటూరు జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా దారా అరుణ, జడ్పీ వైస్ ఛైర్మన్‌గా తల్లా అశోక్ కుమార్‌ల పేర్లను ప్రకటించారు. కాగా.. ఎన్నికల ప్రచారంలోనే వట్టిచెరుకూరు జడ్పీటీసీగా గెలిపిస్థే జడ్పీ ఛైర్ పర్సన్ అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు జడ్పీ ఛైర్‌పర్సన్‌గా అరుణ


