TPT: 32 జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2026 జిల్లా స్థాయి పోటీలు శుక్రవారం ఉ.9.30 గంటలకు తిరుచానూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్నాయి. డీఈవో కె.వి.ఎన్. కుమార్ మాట్లాడుతూ.. జాబితాలోని మొదటి విద్యార్థి, గైడ్ టీచర్ హాజరుకావాలని తెలిపారు. సారాంశం, నివేదిక, లాగ్‌బుక్, చార్టులు లేదా స్లైడ్లు తీసుకురావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుచానూరులో నేడు జిల్లా స్థాయి పోటీలు


