హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం మున్సిపాలిటీకి జాతీయ అవార్డుపై CM హర్షం

CTR: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కుప్పం మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి లభించిన జాతీయస్థాయి అవార్డు వివరాలను సీఎంకు వివరించారు.