హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో ఘనంగా సత్యసాయి శతజయంతి వేడుకలు

విశాఖ ఎంవీపీ కాలనీలోని ప్రేమసదన్ మందిరంలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం నిర్వహించిన మహిళా దినోత్సవంలో గాయని మేనుకా పౌడల్ సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.