ఏపీకి తమిళనాడు పెట్టుబడుల రహస్య సమాచారం చేరవేశారని ఆరోపణలపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు 15 మంది సీనియర్ అధికారులను విధుల నుంచి తొలగించాలని జాతీయ మీడియా తెలిపింది. తమిళనాడులో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే కంపెనీలతో ప్రభుత్వం జరిపే చర్చలు, పెట్టుబడులకు సంబంధించిన సున్నిత సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. ఈ కుట్ర వెనక డీఎంకే ఉందని మంత్రి కీర్తన ఆరోపించారు.
వార్తలు
15 మంది అధికారులపై విజయ్ సర్కార్ వేటు


