విశాఖపట్నం: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం అందించింది. నిర్వహణ పనులు, రైల్వే ట్రాక్ మరమ్మతులు తదితర సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నెల 20, 21 తేదీల్లో నడవాల్సిన 11 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఆయా మార్గాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వార్తలు
విశాఖలో రేపు పలు రైళ్లు రద్దు..!


