హైదరాబాద్: 28°C
వార్తలు

'రిమ్స్ డైరెక్టర్‌గా బలిరాం చిక్టే బాధ్యతలు స్వీకరణ'

ADB: రిమ్స్ డైరెక్టర్‌గా బలిరాం చిక్టే, సూపర్ స్పెషాలిటీ మెడికల్ సూపరింటెండెంట్‌గా సత్యనారాయణ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాజర్షిషాను కలిసి పూల మొక్కను అందజేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, వైద్య సేవలు, కార్యకలాపాలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.