ADB: ఆదిలాబాద్లో గాడిదల దొంగతనానికి యత్నించిన ఏపీకి చెందిన ఐదుగురు నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు CI సునీల్ కుమార్ గురువారం తెలిపారు. లాండా సాంగ్వి క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో బొలెరో పికప్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులు గతంలో ఏపీ, మహారాష్ట్రల్లోనూ దొంగతనాలకు పాల్పడ్డారని CI సునీల్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
'గాడిదల దొంగతనానికి యత్నించిన ముఠా అరెస్ట్'


