NRPT: మార్కెట్ రోడ్డులో ట్రాఫిక్ ఎస్సై కృష్ణచైతన్య వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
'ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'


