WNP: కొత్తకోట మండలం చర్లపల్లిలో అయ్య గారి రఘునాథ్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. దాతలను అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొత్తకోటలో నిర్మిస్తున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప ఆలయానికి రఘునాథ్ రెడ్డి, సుస్మిత దంపతులు రూ.2,51,116 విరాళంగా అందజేశారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయ నిర్మాణానికి విరాళం


