SKLM: తుఫాన్ ప్రభావంతో శుక్రవారం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్ల ను రద్దు చేసినట్లు గురువారం రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. విశాఖ- గుణుపూర్ ప్యాసింజర్ (58505, 58506), విశాఖ-పలాస ప్యాసింజర్ (67289, 67290) రైళ్లు రద్దయ్యాయి. అలాగే విశాఖ- అమృత్సర్ ఎక్స్ ప్రెస్ ను పలాస కాకుండా రాయగడ మీదుగా దారి మళ్లించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని కోరారు.
వార్తలు
జిల్లా పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు..!


